Vidyardhi Vyasalu (Telugu)
Sale price
₹ 95.00
Regular price
₹ 100.00
ఈ గ్రంథమునందు విద్యార్థులు తప్పనిసరిగా అలవరుచుకొనదగిన, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసము, సమయపాలన, శారీరక, మానసిక దృడత్వము, బాహ్యాంభ్యంతర శుచి, ఒత్తిడిని అధిగమించుట, శీల నిర్మాణము, ఆరోగ్య పరిరక్షణ, వ్యక్తిత్వ వికాసము, సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సమతా భావముల వంటి సద్గుణములు పెంపొందించుకొనుటకుపయుక్తమైన, ఆదర్శ విద్యార్ధి, ఉత్తమ గురువు, యోగాసనములు, ప్రాణాయామము, శీలము, నైతిక విలువలు వంటి వ్యాసములు ఆణిముత్యములు. ప్రతి విద్యార్దియు ఈ పుస్తకము చదివి ఆ ఆణిముత్యముల విలువను పొందురుగాక!
- Author: Vontedhu Ramalinga Reddy
- Publisher: Vishalandra Publishing House (Latest Edition)
- Paperback: 160 Pages
- Language: Telugu