Vijayanagara Pathanam (Telugu)
Sale price
₹ 165.00
Regular price
₹ 175.00
క్రీస్తుశకం 1336లో విద్యారణ్యస్వామి ఆధ్వర్యంలో ఆర్ష సామ్రాజ్య స్థాపనకై హరిహరరాయలు - బుక్క రాయలుచే నిర్మించబడిన ఆంధ్రులు గర్వించదగిన మహానగరం విజయనగరం. ఆ తర్వాత అనేక రాజుల కాలంలో దినదిన ప్రవర్థమానమై సకల ధన ధాన్య సంపదలతో, నవరత్న రాసులతో, అపూర్వశిల్పకళా వైభవంతో అసాధారణ సంగీత సాహిత్య కళలకు ఆటపట్టై, శ్రీకృష్ణ రాయలవారి కాలంలో షోడశ కళాప్రపూర్ణమై రామరాయల కాలంలో ఆ శోభను మరింత ద్విగుణీకృతం చేసుకుని, శత్రువర్గానికి దుర్నిరీక్షణమై ప్రకాశించి, ప్రపంస ప్రసిద్ధి పొంది, సమస్ల రాయబారులను, వాణిజ్య ప్రముఖులను ఆకర్షించి, సమకాలీన రాజ్యాలలో మేటి రాజ్యంగా ప్రసిద్ధి కెక్కింది విజయనగర సామ్రాజ్యం- విశ్వచరిత్రలో. అటువంటి మహా సామ్రాజ్యం ఎలా క్షీణించింది, ఆ సామ్రాజ్య చారిత్రక ప్రస్థానాన్ని కళ్ళకు కట్టినట్లుగా మనముందుంచుతుంది ఈ రచన.
-
Author: Prasad
- Publisher: Pallavi Publications (Latest Edition)
-
Paperback: 311 Pages
- Language: Telugu