Zen: The Art of Simple Living Hardcover (Telugu) - 2021

Sale price ₹ 315.00 Regular price ₹ 350.00

జీవితకాలం పశ్రాంతత ,ఆనందం కోసం జపనీస్ జెన్ సన్యాసి అందించిన 100 రోజువారీ సాధనలు, ఈ పుస్తకంలో ఉన్నాయి.
మీ అలవాట్లలో కొద్దిపాటి మార్పు చేసుకోవడానికి 30 మార్గాలనూ,

జీవించాడానికి విశ్వాసాన్నీ, ధైర్యాన్నీ ప్రేరేపించడానికి 30 మార్గాలనూ,
అయోమయాన్ని , ఆందోళనని తగ్గించడానికి 20 మార్గాలనూ,

ఏరోజునైనా ఉత్తమ రోజుగా మార్చుకోవడానికి 20 మార్గాలనూ ఈ పుస్తకం అందిస్తుంది.

ABOUT THE AUTHOR(S)

జపాన్ లోని 450 సంవత్సరాల నాటి జెన్ బౌద్ద దేవాలయానికి ఘ్హన్మి యోమసునో పధ్రాన అర్చకుడిగా పనిచేస్తున్నారు. పప్రంచం నలుమూలలా ఆయన అనుచరులున్నారు. జెన్ గార్డెన్ డిజైనర్ పురస్కారం గెలుచుకున్నారు.
జపాన్ లోని ప్రముఖ ఆర్ట్ స్కూల్లో పర్యావరణ డిజైన్ ప్రొఫెసర్ గా ఉన్నారు. హర్దర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ డిజైన్, కార్న్ ల్ యూనివర్సిటీతో సహా అనేక సంస్థలలో ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు.

  • Author: Shunmyo Masuno (Author), Akella Sivparasad (Translator)
  • Publisher: Manjul Publishing House
  • Languages: Telugu
  • Paperback: 202 pages

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out