Aushadheeya Mokkalu ( Telugu) - 2016 - Chirukaanuka

Aushadheeya Mokkalu ( Telugu) - 2016

Sale price ₹ 89.00 Regular price ₹ 100.00

"ఔషధీయ మొక్కలు" అనే ఈ విజ్ఞానదాయకమైన పుస్తకంలో డా. పి. శివకుమార్ సింగ్ సర్వసాధారణంగా దొరికే '153' మొక్కలను, వాటి ఔషధ లక్షణాలను, ఔషధం తయారు చేసే విధానము, ఔషధమును వాడునపుడు తీసుకోవాల్సిన పరిమాణం, తినకూడని ఆహార పదార్థాలు మొదలైన జాగ్రత్తలను వివరంగా చర్చించారు.

ప్రస్తుతం పరిశోధనాధారితమైన ఈ పుస్తకంలో '153' మొక్కల ఔషధ విధానాలు క్రొత్తవే అని చెప్పవచ్చును. ప్రతీ మొక్కను వివరించునపుడు సాధారణ గ్రామ ప్రాంతాలలో పిలువబడే పేర్లను, ఫొటోలను ఇవ్వడం ద్వారా సదరు మొక్కను సులువుగా గుర్తుపట్టి, శాస్త్రీయంగా అర్థం చేసుకొనేటట్లు రచయిత వివరించారు.

కావున ఈ విధమైన ఔషధ మొక్కల సమగ్ర సమాచారముతో కూడిన ప్రస్తుత పుస్తకాన్ని పాఠకులుగా మననం ఆదరించి ఉపయోగించి ఆరోగ్య సమాజ స్థాపనలో భాగస్వామ్యులమౌదాం.

  • Author: Dr. P. Shivakumar Singh
  • Publisher: Vishalamdra Pablishing House (Latest Edition: 2017)
  • Paperback: 125 pages
  • Language: Telugu

More from this collection

Share Share
Sale

Unavailable

Sold Out